వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
::::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, నేను ఆడిగిన సహాయం వేరు, మీరు చెబుతున్నది వేరు. ఆంగ్లము నుండి మక్కీకి మక్కీగా సలహాలు, సూచనలు, తదితర మైనవి లాంటివి తీసుకోవాలి అని మీ అభిప్రాయము కావచ్చును. మీలాంటి వాళ్ళు వ్యాసాలు వ్రాయటము గురించి చెబుతారు కానీ వ్రాయరు. వ్రాసే వాళ్ళని వ్రాయనివ్వరు ఎవో నియమాలు చెప్పి '''ఎత్తి''' చూపిస్తూ ఉంటారు. మీలాంటి వారి దాష్టీకానికి నేను తలవొగ్గను. నేను వ్రాసేది వ్రాస్తునే ఉంటాను. మీరెవరు వ్రాయవద్దు అని చెప్పటానికి ? ప్రతి వ్యాసం అభివృద్ధి చేయవచ్చును. జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ.... మా లాంటి వాళ్ళ బుర్రలు చెడగొడతారు. ఈ మధ్యన ఎప్పుడో వచ్చే (మీలాంటి) వారితో పనికిరాని చర్చల వలన నా పని పూర్తిగా ఆగిపోయింది. మీకు నచ్చినట్లుగా ఎవడూ ఇక్కడ వ్రాయడు. ఆంగ్ల వికీలో వ్యాసాలు ఏమంత గొప్పగా ఉన్నాయి అని మీరు మెచ్చుకుంటున్నారు ? అక్కడ చాలా చెత్త ఉంది. కొన్ని మూలాలు కూడా ఆంగ్ల వికీ చెత్తలోనిది అని గమనించండి. మీరు వ్రాసిన దాంట్లో ఉన్న వాక్యాలు మరియు అర్థాలు నాకు ఏమాత్రము అర్థం కాలేదు. అర్థమయిన వారు ఎవరైనా ఉంటే వారితో కూడా ఇక్కడ వివరంగా వ్రాయించండి. మీకు అమరావతిలో ఐమాక్స్ కావాలంటే అప్పుడే రాదు. నా వ్యాసాలకు కూడా చాలా కాలం పడుతుంది. ఇందులో జనాలకు వచ్చిన నొప్పి ఏమిటో నాకు అస్సలు అర్థం కావడము లేదు. మీకు చేతనయితే అక్కడ ఆంగ్ల వికీ వాళ్ళకి మీ సలహాలు ఇవ్వండి. ఇక్కడ చాలా చిన్న బుర్రలు ఉన్నవాళ్ళము పనిచేస్తున్నాము. మీ సాంకేతిక సలహాలు అర్థం చేసుకునే నైపుణ్యం నాకు మాత్రం లేదు. వ్యాసాలు అభివృద్ధి మీకు చేయటము చాతకాకపోతే ఎవరికీ చేతకాదు అని మీరు మాట్లాడము కేవలం మీ అవివేకం. ఒక వ్యాసాన్ని పైన ఉదా: గా చూపించారు, నేను ఇప్పుడు దానిని ఎలా అభివృద్ధి చేయవచ్చునో వ్రాసి మీకు చూపించమంటారా ? మూలాలు ఒక వ్యాసంలో సగం వరకు చేర్చమంటారా ? చాలా వ్యాసాలకు కేవలం నామకరణం చేశాను. వాటిని పట్టుకొని పీకితే ఏముంటుంది. నేను వ్రాసిన రైల్వేలలోని పెద్ద వ్యాసాలు చదవండి. నాకు ఎందుకండి ఇటువంటి పాఠాలు మీరు చెబుతారు ? చేతనయితే చేసే పనికి మాట సలహా సహాయం చేయండి. మన చర్చలు వేరు, వ్యక్తి గతం వేరు. మీ మీద నాకు మనసులో ఎటువంటి మానసికంగా వ్యతిరేక భావం లేదు, కేవలం గౌరవం మాత్రమే ఉంది. నా పని ఇంకా కేవలం మొలక దశలో (పునాది దశలో) మాత్రమే ఉంది. నా ఈ రైల్వే వ్యాసాలు మీరనుకున్నట్లుగా రూపాంతరము చెందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు వ్రాస్తునే ఉంటాను. మీ మరియు నా జీవిత కాలంలో అవి ఒక దారికి వస్తే సంతోషిద్దాము. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:54, 19 ఏప్రిల్ 2016 (UTC)
:::::::వికీ సముదాయంలో ఎవరు ఎవరినైనా ఎత్తి చూపవచ్చు. తప్పులేదు. కానీ అందుకు సమాధానంగా అర్థవంతమైన చర్చ జరగాలే గానీ వ్యక్తిగత దూషణలకు దిగరాదు. ''జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ.... మా లాంటి వాళ్ళ బుర్రలు చెడగొడతారు.'' ఇది కేవలం వ్యకిగత దూషణ. ఇది మంచి పద్ధతి కాదు. వికీలో ఎవరైనా ఎప్పుడైనా పనిచేసుకునే స్వేచ్ఛ ఉంది. ''పనికిరాని చర్చల వలన'' అంటున్నారంటే మీకు ఇతర సభ్యుల మీద గౌరవం లేదు అనిపిస్తుంది. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 02:40, 20 ఏప్రిల్ 2016 (UTC)
 
==నా పోస్టింగులు ముద్రణ ఆపారు==
::::నాకు ఇక్కడ అతి తెలివి తేటలతో ఇబ్బందులు పెడితే మరొక చోటకు పోయి పని చేసుకుంటాను. నాకు వచ్చే నష్టం ఏమీ లేదు అని గ్రహించగలరు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 15:00, 19 ఏప్రిల్ 2016 (UTC)