వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
:::::::::::::::ఏమిటీ మీరు ఎత్తి చూపేది ? పిచ్చిరాతలు వ్రాసి వ్యక్తిగత దూషణ అంటే ఎలా ? అవును. ''జన్మకో శివరాత్రి అన్నట్లు ఎవరో ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో రాస్తూ ఉంటే రోజూ గంటల తరబడి [http://tools.wmflabs.org/xtools/pcount/index.php?name=JVRKPRASAD&lang=te&wiki=wikipedia] పనిచేస్తున్న వారిని మానసిక ఇబ్బంది పెట్టడం మంచి పద్దతా ? నన్ను మరియు నా పనిని కెలికితే బూతులు తిడతాను. నా పద్దతి అంతే. నన్ను ఎందుకు కెలుక్కోవడం. అమాంబాపతు వాళ్ళకు మరీ అంత గౌరవం అవసరము లేదు. ఎవడి పద్దతి వాడిది. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఒకరితో చెప్పించుకోనవసరము లేదు. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఏక వచనంలో వ్యాసాలు వ్రాస్తారు.. మనమెంత ? హద్దులు దాటి నాతో సొంత ఆలోచనా పిచ్చి చర్చలు చేస్తే సహించను, భరించను. ఎలాంటి వారి నయినా వెధవలుగానే చూస్తాను. నాతో వాదనలు ఎవరూ దిగవద్దు. మీ మీ గౌరవం, అభిమానాలు చెడగొట్టుకోవద్దు. రవిచంద్ర గారు, మీకు ఏమి తెలుసు అని ఇలా వ్రాసారు ? మీతో చెప్పించుకునే స్థితిలో, అటువంటి పరిస్థితులలో నేను లేను అని గమనించగలరు. ఇలాంటి వ్రాతలు నాకు వ్రాయవద్దు. ఎవరికైనా వ్రాసుకుంటే మంచిది. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:47, 20 ఏప్రిల్ 2016 (UTC)
::::నేను మర్యాదగా మాట్లాడి నా గౌరవం కాపాడుకున్నాను. మీరే ''వెధవలు'' లాంటి పదాలు వాడి పలుచన అయ్యారు. బూతులు తిడతారని మీ ఒప్పుకున్నారు. మీ లాంటి వారితో చర్చ చెయ్యలేను. నా మానాన నన్ను వదిలెయ్యండి. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 04:45, 20 ఏప్రిల్ 2016 (UTC)
::::::::మర్యాదగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. అవున్అవును మరి, ఏ వెధవలతో అయినా లేదా బూతులు మాట్లాడే వారితో అయినా సరే, అటువంటి వారితో వారి పద్ధతిలోనే నేను మాట్లాడతాను. మీలాంటి వారికి నేను పలుచన అయ్యాను అనిపిస్తుంది, నాకు చెత్త వెధవలతో ఏనాటి నుంచో మాట్లాడుతున్నాను. నాకు ప్రత్యేకంగా పోయింది లేదు, ఇప్పుడు ఈ చిన్న విషయానికి అంతకన్నా నా మర్యాద ఊడింది లేదు. అసలు విషయాలు ఏమీ తెలియకుండా ఏదో ఉద్దరించడానికి అంటూ చర్చలు వ్రాయడానికి చాలామంది బయలుదేరుతారు. పైన నేను అడిగింది ఏమిటి ? చేస్తున్న చర్చలు ఏమిటి ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:11, 20 ఏప్రిల్ 2016 (UTC)
 
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, మీరు ఎత్తి చూపిన వ్యాసం అభివృద్ధి చేశాను. మీకు పైన సమాధానం వ్రాశాను. మీకు భజన చేసే ఆ కాలం నాటి మీ స్నేహితుడు నాకు ఏదో హితబోధ మొదలు పెట్టడం జరిగింది. వ్యాసం గురించి ఇప్పుడు మీ సమాధానం ఏమిటి ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:54, 20 ఏప్రిల్ 2016 (UTC)