అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
===గోగినేని కనకయ్య===
===[[వెలగా వెంకటప్పయ్య]]===
[[వెలగా వెంకటప్పయ్య]] [[ఆంధ్ర ప్రదేశ్]] లో పౌర గ్రంథాలయోద్యమానికి చాలా సేవ చేసారు. , తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] వాస్తవ్యుడు. [[శాఖా గ్రంథాలయము]]లో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా[[ పి.హెచ్.డి]] పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు. గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.
 
===[[పెద్ది వెంకటేశ్వరరావు]]===
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు