వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
:::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, మీరు ఎత్తి చూపిన వ్యాసం అభివృద్ధి చేశాను. మీకు పైన సమాధానం వ్రాశాను. మీకు భజన చేసే ఆ కాలం నాటి మీ స్నేహితుడు నాకు ఏదో హితబోధ మొదలు పెట్టడం జరిగింది. వ్యాసం గురించి ఇప్పుడు మీ సమాధానం ఏమిటి ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 03:54, 20 ఏప్రిల్ 2016 (UTC)
: చర్చ దారితప్పింది. మనం మనం దూషించుకొనే స్థాయికి వెళుతుంది. ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు అభివృద్ధి చేసిన వ్యాసాలు లాంటికి రోజుకు ఒకటి అయినే తయారుచేయండి. వికీ సభ్యులందరూ సంతోషిస్తారు; చదివేవారికి కూడా ఉపయోగపడతాయి. మీరేమిటో, ఎలాంటి మంచిమంచి వ్యాసాలు తయారుచేయగలరో చూపించండి. మీరు తయారుచేస్తున్న చాలా వ్యాసాలు ప్రస్తుతం ఉన్న స్థితిలో అంత ఉపయోగపడేవి కావు. గమనించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 05:50, 20 ఏప్రిల్ 2016 (UTC)
::::[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, నమస్కారము. మీరు చెప్పినది నిజం. చర్చ దారిలో లేదు. నేను అందరిలా కాకుండా నా ధోరణిలో నేను నా వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నాను. అనవసరంగా ఏమీ తెలియకుండా నాకు అనవసర అడ్డంకులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా వ్యాసాలు ఒక దారిన పడేవి, కాస్త కుంటు పడుతున్నాయి. కొంతమంది ఉత్సాహం కలిగించక పోగా నిరుత్సాహ ప్రోత్సాహంతో మనసు కకావికలం చేస్తున్నారు. నాకు వరుస పని తప్పిపోతే తిరిగి ఒక గాటన తెచ్చుకొని అన్నీ గుర్తుకు తెచ్చుకోవాలంటే కాస్త కష్టంగా ఉంటోంది. నాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ఉండదు. చర్చలు అర్థవంతముగా చేస్తూ మాట సహాయము చేస్తే చాలా సంతోషము కలుగుతుంది. కనీసం పదాల మాటలతో కాస్త కరుకుగా అయినా చెబితే అనవసర చర్చలు ఆగి, నా పని నేను చేసుకునేందుకు సమయ అవకాశము వస్తుందని అలా వ్రాస్తాను. నాకు ఎంతో పని ఉన్నది, చేయాలని ఉన్నది. అందుకు అన్నీ సహకరించాలి. ఏమాత్రం ఇబ్బంది కలిగినా కొంతకాలము నిరుత్సాహంతో స్తబ్దతగా ఉండిపోవాల్సి వస్తోంది. నేను మీ సలహా సూచనల ప్రకారం ప్రస్తుత ఉన్న స్థితి నుండి మరిన్ని వ్యాసాలు త్వరలో అభివృద్ధి చేస్తాను. దయచేసి నాకు ఎవరూ నిరుత్సాహ పరిచే అడ్డంకులు సృష్టించ వద్దని సూచిస్తూ తెలియజేయగలరు. మీ స్పందనలకు ధన్యవాదములు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 06:24, 20 ఏప్రిల్ 2016 (UTC)
 
==నా పోస్టింగులు ముద్రణ ఆపారు==