పి.శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| source =
}}
'''పి.శంకరరావు''' (P.Shankar Rao) కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్మాజీ రాష్ట్ర మంత్రి. ఇప్పటివరకు శంకరరావు 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 4 సార్లు [[షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నిక కాగా 2009లో [[సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుంచి విజయం సాధించాడు.
==ప్రారంభ జీవితం==
శంకరరావు 1948 ఏప్రిల్ 20న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 02-12-20010</ref> వైద్యశాస్త్రంలో డీగ్రీ పూర్తిచేశాడు. స్థానికంగా మంచి డాక్టరుగా పేరు పొందినాడు. రాజకీయాలలో చేరిన పిదప వైద్యవృత్తికి స్వస్తి చెప్పాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మద్దతు ఇస్తున్నాడు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1969 తెలంగాన ఉద్యమం కొరకు పోరాడినాడు.
"https://te.wikipedia.org/wiki/పి.శంకరరావు" నుండి వెలికితీశారు