నాసిక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
* గంగా గోదావరి దేవాలయం
గంగా గోదావరి దేవాలయం అనేది నాసిక్ లో ఉంది. నాసిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ద దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.
* బాలచంద్ర గణపతి మందిరం
బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.
 
==తీర్ధాలు==
"https://te.wikipedia.org/wiki/నాసిక్" నుండి వెలికితీశారు