ఆనందవర్ధనుడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఆనందవర్ధనుడు''' (820–890) ధ్వన్యాలోకం అనే గ్రంథ రచయిత. ఈ గ్రంథంల...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆనందవర్ధనుడు''' (820–890) [[ధ్వన్యాలోకం]] అనే గ్రంథ రచయిత. ఈ గ్రంథంలో ఆయన రచన భాసించాలంటే ఎలాంటి లక్షణాలుండాలో వివరించాడు. [[అభినవ గుప్తుడు]] అనే తత్వవేత్త దీనిమీద ముఖ్యమైన భాష్యం రాశాడు. ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంత సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఒక కవి కవిత్వం రాస్తున్నప్పుడు ధ్వని దానికి ఆత్మ లాంటిదనీ, ఆ కవి ఒక భావ తరంగాన్ని సృష్టిస్తాడనీ అభిప్రాయపడ్డాడు. కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చదివేవారు లేదా వినేవారు అదే తరంగదైర్ఘ్యాన్నిఆలోచనల్లోకి కలిగివెళ్ళగలిగేలా ఉండాలని తెలియజేశాడుఅభిప్రాయపడ్డాడు. ఇది కవి, పాఠకుడు కూడా గుర్తెరగాలి. <ref>{{Citation| last = Premnath | first = Devadasan | last2 = Foskett (Ed.) | first2 = Mary | last3 = Kuan (Ed.) | first3 = Kah-Jin | title = Ways of Being, Ways of Reading: Asian American Biblical Interpretation | publisher = Chalice Press | date = 15 November 2006 | pages = 11 | isbn = 978-0-8272-4254-8}}</ref>
ధ్వన్యాలోకం మరియు దానిమీద అభనవగుప్తుడు రాసిన భాష్యాలను ప్రసిద్ధ సంస్కృత పండితుడు డేనియల్ ఇంగాల్స్ మరికొంతమందితో కలిసి ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.
 
ఆధునిక సంస్కృత పండితులకు ఆనందవర్ధనునిపై విశేషమైన అభిప్రాయం ఉంది. పి.వి.కానే అనే పండితుడు ధ్వన్యాలోకం గురించి ఇలా అభివర్ణించాడు.
 
''ధ్వన్యాలోకం అలంకార సాహిత్యంలో ప్రముఖమైన గ్రంథం. వ్యాకరణంలో [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]], వేదాంతంపై [[ఆది శంకరాచార్యులు|ఆదిశంకరాచార్య]] భాష్యాలు ఎంత ప్రముఖ స్థానం వహించాయో ఇది కూడా కవిత్వంలో అంత స్థానం వహిస్తుంది.''
 
డేనియల్ ఇంగాల్స్ ఆనందవర్ధనుని సంస్కృత విమర్శకులలో అత్యున్నత మేథావి గా పేర్కొన్నాడు.
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆనందవర్ధనుడు" నుండి వెలికితీశారు