జానపద గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

+మూస
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
జానపదమనగా జనపదానికి సంబంధించినది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివశించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు.
జానపద గీతాలు: జాన పదులు పాడుకునే గీతాలను జాన పద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో [[folk songs]] అని అంటారు. తెలుగు జాన పద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జనపదగీతాలలో కొన్నిసార్లు చక్కని [[ఛందస్సు]] కూడా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు" నుండి వెలికితీశారు