ఆనందవర్ధనుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆధునిక సంస్కృత పండితులకు ఆనందవర్ధనునిపై విశేషమైన అభిప్రాయం ఉంది. పి.వి.కానే అనే పండితుడు ధ్వన్యాలోకం గురించి ఇలా అభివర్ణించాడు.
 
''ధ్వన్యాలోకం అలంకార సాహిత్యంలో ప్రముఖమైన గ్రంథం. వ్యాకరణంలో [[పాణిని]] రచించిన [[అష్టాధ్యాయి]], వేదాంతంపై [[ఆది శంకరాచార్యులు|ఆదిశంకరాచార్య]] భాష్యాలు ఎంత ప్రముఖ స్థానం వహించాయో ఇది కూడా కవిత్వంలో అంత స్థానం వహిస్తుంది.''
 
డేనియల్ ఇంగాల్స్ ఆనందవర్ధనుని సంస్కృత విమర్శకులలో అత్యున్నత మేథావి గా పేర్కొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ఆనందవర్ధనుడు" నుండి వెలికితీశారు