శివసాగర్ రాంగులామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''శివసాగర్ రాంగులామ్''' మారిషస్ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, మానవతావాది. బ్రిటీష్ వలసపాలన నుంచి మారిషస్ ను విముక్తం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఆయనను మారిషస్ జాతిపితగానూ భావిస్తూంటారు. మారిషస్ కు స్వాతంత్రం వచ్చాకా తొలి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. మారిషస్ కు గవర్నర్ జనరల్ గానూ పనిచేశారు.
== తొలినాళ్ళ జీవితం ==
శివసాగర్ రాంగులామ్ మారిషస్ కు చెందిన భారత సంతతి వ్యక్తి. ఆయన తండ్రి మోహీత్ రాంగులామ్ [[బీహార్]] కు చెందిన హరిగావ్ నుంచి మారిషస్ కు వలసవెళ్ళారు. మోహీత్ మారిషస్ లో దారిభత్యానికి కొద్ది రోజుల పాటు కట్టుగా పనిచేయడం ప్రారంభించారు. కార్మికునిగా, మేస్త్రీగా పనిచేసేవారు. అప్పటికే ఇద్దరు పిల్లలుండి, భర్త చనిపోయిన బాస్మతీ రాంచరణ్ ని వివాహం చేసుకున్నారు. వారికి 1900 సంవత్సరంలో శివసాగర్ రాంగులామ్ జన్మించారు. <brశివసాగర్ />మాతృభాష [[భోజ్ పురి]] కాగా [[హిందీ]], [[సంస్కృతం]] వంటి భారతీయ భాషల్లో లోతైన అభినివేశం ఉండేది. హిందూ పురాణాలు, భారతీయ సంస్కృతి తదితర అంశాలపై ఆసక్తి, అవగాహన ఉండేది. పేదకుటుంబంలో జన్మించినా కష్టించి చదివి [[ఇంగ్లండు]] వెళ్ళి వైద్యవిద్యను అభ్యసించి [[వైద్యుడు|డాక్టర్]] అయ్యారు. ఇంగ్లాండులో ఉండగా [[1932]]లో [[రౌండు టేబులు సమావేశాలు|రౌండు టేబులు సమావేశాలకు]] వచ్చిన [[మహాత్మా గాంధీ]]ని కలిసి వలస దేశాల విముక్తిని గురించి చర్చించారు.
శివసాగర్ మాతృభాష [[భోజ్ పురి]] కాగా [[హిందీ]], [[సంస్కృతం]] వంటి భారతీయ భాషల్లో లోతైన అభినివేశం ఉండేది. హిందూ పురాణాలు, భారతీయ సంస్కృతి తదితర అంశాలపై ఆసక్తి, అవగాహన ఉండేది. పేదకుటుంబంలో జన్మించినా కష్టించి చదివి [[ఇంగ్లండు]] వెళ్ళి వైద్యవిద్యను అభ్యసించి [[వైద్యుడు|డాక్టర్]] అయ్యారు.
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_రాంగులామ్" నుండి వెలికితీశారు