భరతముని: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''భరతముని''' ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. ఈయన నాట్యశ...'
 
చి వర్గం:ప్రాచీన భారత తత్వవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''భరతముని''' ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. ఈయన నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. ఇది ప్రాచీన భారతదేశంలో నాటకరంగం ముఖ్యంగా సంస్కృత నాటకాల గురించి రాయబడింది. ప్రాచీన భారతీయ సంగీతం మరియు నాట్యనికి ఈ గ్రంథంలో మూలాలున్నాయి.
 
[[వర్గం:ప్రాచీన భారత తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/భరతముని" నుండి వెలికితీశారు