భరతముని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భరతముని''' (క్రీ.పూ మూడవ శతాబ్దం) ప్రాచీన భారత దేశానికి చెందిన పండితుడు. సంగీత నాట్యాలలో దిట్ట. ఈయన నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. ఇది ప్రాచీన భారతదేశంలో నాటకరంగం ముఖ్యంగా సంస్కృత నాటకాల గురించి రాయబడింది. దీనికి [[అభినవ గుప్తుడు]] అభినవ భారతి అనే పేరిట వ్యాఖ్యానం రాశాడు. ప్రాచీన భారతీయ సంగీతం మరియు నాట్యనికి ఈ గ్రంథంలో మూలాలున్నాయి.
 
ఈ గ్రంథంలో 36 అధ్యయాలు ఉన్నాయి. అభినయాన్ని ఆధారంగా చేసుకుని నాట్య శాస్త్రాన్ని నాలుగు భాగాలుగా భరత ముని విభజించాడు. <ref><ref>{{cite web|last1=Bharattoday|first1=Admin|title=Bharattoday|url=http://www.bhaarattoday.com/news/bhaarateeyam/importance-of-navarasa-in-classical-dance/3818.html|website=http://www.bhaarattoday.com|accessdate=22 April 2016}}</ref></ref>
# సాత్వికాభినయం - సౌమ్యమైన భావప్రకటన.
# ఆంగికాభినయం - మనోభావాలను శరీరాంగాల కదలిక ద్వారా వ్యక్తీకరించటం
"https://te.wikipedia.org/wiki/భరతముని" నుండి వెలికితీశారు