శివసాగర్ రాంగులామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
మారిషస్ గవర్నర్ జనరల్ గా ఉండగా [[1985]]లో అధికారిక నివాసంలోనే శివసాగర్ రాంగులామ్ మరణించారు. ఆపైన కొన్నేళ్ళకు శివసాగర్ కుమారుడు నవీన్ రాంగులామ్ లేబర్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించారు. నవీన్ 1995లోనూ, 2005లోనూ రెండుమార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టి దాదాపుగా 15 సంవత్సరాలు మారిషస్ ను పరిపాలించారు.
== ప్రాచుర్యం, స్మారక చిహ్నాలు ==
శివసాగర్ రాంగులాం పేరిట పలు స్మారిక చిహ్నాలు ఏర్పాటయ్యాయి. మారిషస్ లోని ప్రధాన విమానాశ్రయానికి ''సర్ శివసాగర్ రాంగులామ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా'' నామకరణం చేశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_రాంగులామ్" నుండి వెలికితీశారు