సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power, సొలార్ పవర్) సూర్యుడి కిరణాల నుండి వెలువడే [[శక్తి]]. పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే [[బొగ్గు]], [[నూనె]], సహజవాయువు నిల్వలను సంగ్రహించి, సూర్యుడు రోజూ మనకు శక్తిని అందించే పరిమాణంలో వాడటం ప్రారంభిస్తే మూడు రోజులకు సరిపోతుందని శాస్త్ర జ్ఞులు అంచనా వేశారు. కానీ అపారమైన ఈ సౌరశక్తి నిధిని వాడటం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.
సౌర విజ్ఞానశాస్త్రం విస్తారంగా సౌర లేదా చురుకు సౌరగా విడదీసారు. ఇవి సౌర శక్తి మార్పిడి ,పంపిణీ మరియు కాప్చర్ మీద ఆధారపడి ఉంటాయి. చురుకు సౌర శక్తి పద్ధతులు కాంతివిపీడన ఫలకాలను మరియు సౌర ఉష్ణ కలెక్టర్లు వాడకాన్ని కలిగి ఉంటాయి. నిష్క్రియాత్మక సౌర పద్ధతులు, ఒకటి సూర్యుని వైపు భవనం కట్టడం. మరొకటి అనుకూలమైన ఉష్ణ సాంద్రత లేదా కాంతి వెలువడే లక్షణాలు ఉన్న పదార్థాలు ఎంచుకోవడం, సహజంగా గాలి ప్రచారం కలిగించే ఖాళీల రూపొన్దించడం జరిగేధి.
|