హార్మోనియం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
(తేడా లేదు)

03:46, 24 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

హార్మోనియం ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని 1842 లో యూరోపుకు చెందిన అలెగ్జాండ్రి డిబైన్ అనే ఆయన రూపొందించాడు. దాదాపు ఇదే కాలంలో వేరే చోట్ల కూడా ఇలాంటి పరికరాల్నే కనుగొన్నారు.

కాలితో తొక్కే హార్మోనియం
చేతితో వాయించే హార్మోనియం