విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం | <!-- See Wikipedia:WikiProject_Novels or Wikipedia:WikiProject_Books -->
| name = విశాల నేత్రాలు
| image = [[దస్త్రం:Pilaka Ganapati sastri Book - Vishalanetralu coverpage.jpg|thumb|విశాలనేత్రాలు ముఖచిత్రం150px]]
| image_caption = విశాల నేత్రాలు ముఖచిత్రం
| author = [[పిలకా గణపతి శాస్త్రి]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre = నవల
| editor =
| publisher = [[ఎమోస్కో]], [[విజయవాడ]]
| release_date = [[జూన్ 2010]]
| pages = 200
| isbn =
| price = కొత్తప్రతి 90/-
| ముద్రణ సంవత్సరాలు =
| ప్రతులకు = [[ఎమోస్కో]], [[విజయవాడ]]
| అంకితం =
}}
 
'''విశాల నేత్రాలు''' [[నవల]]ను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు [[పిలకా గణపతిశాస్త్రి]] రచించారు. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబించించిన ఈ చారిత్రిక నవల పాఠకుల విశేషాదరణను పొందింది.
== రచన నేపథ్యం ==
ఆంధ్రపత్రిక సంపాదకవర్గంలో పనిచేసిన పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు నవలను ధారావాహికగా "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లో ప్రచురించారు. వార, మాసపత్రికలలో నవలలు ధారావాహికలుగా ప్రచురింపబడుతూ ఆదరం పొందడం ప్రారంభమైన తొలి రోజులు కావడంతో ఈ నవల ఓ సంచలనంగా నిలిచింది.
 
[[దస్త్రం:Pilaka Ganapati sastri Book - Vishalanetralu coverpage.jpg|thumb|విశాలనేత్రాలు ముఖచిత్రం]]
ఈ గ్రంథ రచనలో శ్రీరామకృష్ణ మఠాధిపతులు శ్రీరామకృష్ణస్వామి రచించిన ఆంగ్లగ్రంథం '''లైఫ్ ఆఫ్ రామానుజ''' చాలా ఉపకరించిందని రచయిత పేర్కొన్నారు. రామానుజుల జీవితం, వైష్ణవమతాల గురించిన సంస్కృతాంధ్ర భాషల్లోని గ్రంథాలను ఆయన పరిశీలించి గ్రంథానికి అవసరమైన నేపథ్యం సమకూర్చుకున్నారు.<ref name="1963 print">[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Visaala%20Netraalu&author1=Sri%20P%20Ganapati%20Sastri&subject1=THE%20ARTS&year=1963&language1=telugu&pages=364&barcode=2990100071745&publisher1=Prem%20Chand%20Publications%20Vijayawada&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Saraswata%20Vidya%20Nikethanam%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-01&rights1=&format1=Tagged%20Image%20File%20Format&url=/data_copy/upload/0071/750%20target= విశాల నేత్రాలు గ్రంథానికి ముందుమాట "రెండుమాటలు":పిలకా గణపతిశాస్త్రి:1963 ప్రచురణ]</ref>
=== అంకితం ===
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు