పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాట...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==జాతర==
అమ్మవారి జాతర సందర్భంగా [[సిరిమానోత్సవం]] చాలా ప్రాముఖ్యమున్నది. '''[[సిరిమాను]]''' అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక [[ఉత్సవం]]. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూచ్చుని గుడికి ప్రదక్షిణ చెయ్యడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం.<ref>[http://www.eenadu.net/archives/archive-24-10-2007/district/districtshow1.asp?dis=vijayanagaram#1

==మూలాలు, బయటి లింకులు==
ఈనాడు పత్రిక విజయనగరం జిల్లా సంచికలో 2001 అక్టోబరు 24 వ తేదీ నాటి వార్త ఇది.] (ఈ లింకుకు మూడు నెలల్లో కాలదోషం పడుతుంది.)</ref>