హార్మోనియం: కూర్పుల మధ్య తేడాలు

1,166 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి (వర్గం:సంగీత వాయిద్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''హార్మోనియం''' ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని 1842 లో యూరోపుకు చెందిన అలెగ్జాండ్రి డిబైన్ అనే ఆయన రూపొందించాడు. దాదాపు ఇదే కాలంలో వేరే చోట్ల కూడా ఇలాంటి పరికరాల్నే కనుగొన్నారు.
== ఉపయోగం ==
హార్మోనియం ను మొదట్లో భారతీయ సంగీతంలో ముఖ్యంగా పార్శీ, మరియు మరాఠీ సంగీత వేదికలమీద బాగా వాడేవారు. అయితే ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగంలో వచ్చిన జాతీయోద్యమం వల్ల దీన్ని ఓ విదేశీ వాయిద్యంగా భావించారు. సాంకేతికంగా కూడా హార్మోనియం భారతీయ సంగీతంలో అన్ని శృతులనూ పలికించలేకపోయేది. అంతే కాకుండా ఒక ప్రదర్శనలో మొదట్లో ఒకసారి శృతి చేసిన తర్వాత అది అయిపోయేంతవరూ దాన్ని మార్చడానికి వీలయ్యేది కాదు.
హార్మోనియం అనేక భారతీయ సంగీత సాంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.
 
హార్మోనియం అనేక భారతీయ సంగీత సాంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఖవ్వాలీ పాటల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.
 
 
 
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
33,400

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1869052" నుండి వెలికితీశారు