సమాధి స్థితి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
 
చి వర్గం:ఆధ్యాత్మికం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''సమాధి''' స్థితి అంటే ఒక అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతి. [[హిందూమతము|హిందూ]], [[బౌద్ధ మతము|బౌద్ధ]], [[జైన మతము|జైన]], [[సిక్కు మతము|సిక్కు]] మతాల్లో మరియు కొన్ని [[యోగా]] సాంప్రదాయాల్లో దీనిని [[ధ్యానం]]లో ఒక అత్యున్నత స్థితిగా భావిస్తారు. ఈ స్థితిలో సాధకుడు అదో రకమైన పారవశ్యంలోనికి అచేతనావస్థ లోనికి వెళ్ళిపోతాడు. ఆ స్థితిలో మనస్సు స్థిరంగా నిలిచిపోతుంది. అది ఒకే విషయం మీద కేంద్రీకరించబడి ఉంటుంది. భారతీయ సాంప్రదాయంలో ఎవరైనా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన వారు పరమపదిస్తే వారిని ''సమాధి చెందారు'' అనడం పరిపాటి. అలాగే మనిషి భౌతిక కాయాన్ని ఖననం లేదా దహనం చేసిన చోట నిర్మించిన స్మారక చిహ్నాన్ని సమాధి అని వ్యవహరిస్తుంటారు.
 
[[వర్గం:ఆధ్యాత్మికం]]
"https://te.wikipedia.org/wiki/సమాధి_స్థితి" నుండి వెలికితీశారు