వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
* :[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి, మీ స్పందనకు కూడా నా మనసు బాధపడుతోంది.
* నేను అడిగిన విషయానికి మీకు ధన్యవాదములు తెలియజేసాను.
* అంగీకరించాలనే వత్తిడి గురించి కన్నా ఒక విషయము మరిచారు. మీరు ప్రతిసారి నాకు సరిఅయిన సలహాలు ఇవ్వక, నా పని విషయములలో లో)పాలులోపాలు ఏమీ లేకపాయినా సాంకేతికంగా ఎత్తి చూపుతున్నారు. ప్రతివారు కూడా అదే ధోరణికి అలవాటు చేసుకుంటున్నారు. నేను ఎవరినయినా కోరేది ప్రోత్సాహం మాత్రమే.
* నేను పొరబాటుగా ఏమీ ఊహించుకోలేదు. నేను వ్రాసే వాక్యాలు అన్నీ మీ ఒక్కళ్ళకే చెందినవి అని మీరు ఎప్పుడూ ఊహించుకుంటూ ఉంటారు. నేను ఎవరికి ఏమి వ్రాశినా అందులో అందరికీ సంబంధించినవి కూడా ఉంటాయి. ఆ వాక్యాలు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి.
* సంయమనం పాటించమని మీరు చెప్పక పోయినా ఎప్పుడూ అలాగే ఉంటాను. కానీ సందర్భాన్ని బట్టి స్పందనలు ఉంటాయి. ఈ విషయం గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఎన్నో సందర్భాలలో చాలా సార్లు చాలా మందికి తెలియజేశాను.
* నాకు సంప్రదాయము గురించి ఎందుకు ? తెలుగు సంప్రదాయములు విడిగా వ్రాసుకోవాలి.
* సూచన అర్థం కాలేదని అడిగితే తెలియజెప్పకపోవడం ఇదేమి సంప్రదాయం. పైగా వ్రాసాన్నిఒక వ్యాసాన్ని ఎత్తి చూపిచూపితే, దాన్ని వెంటనే నేను వ్రాసి చూపితే ఇప్పుడు స్పందించటం అంత ఉపయోగమని అనుకోవటంలేదు అంటారా ? ఇది ఏం సంప్రదాయమండి ?
* నిర్వాహకులు ఆందరూ మీలాగా ఉండాలంటారా ? ఎవరి పద్ధతి వారి కుంటుంది. ఎవరైనా నన్ను పిచ్చి రాతలతో, సలహాలతో, సూచనలు కాకుండా బొక్కలు వెతికడం, మానసిక హింస, కెలకడం ఇలాంటివి ఎవరైనా ఎందుకు అవతలి వారు చేస్తూ ఉంటారు ? నేను సముదాయముగా కఠిన మాటలు చొప్పిస్తేనే మీకు చాలా నొప్పి వచ్చింది కదండి ! మరి, అలాంటి నొప్పి నాకు ఉండ కూడ దంటారా ? నా మనస్థత్వం, వాడే భాష ఇతరులను నొప్పించేదిగా వుండవచ్చని ఇతర సభ్యులకు తెలుపుటకు మీరు ఎవరు ? మీ గురించి ఇంత వరకు సరిగానే చెప్పాను. మీ గురించి బాగా చాలా చండాలంగా ప్రచారం చేయగలను. ఒకరిని గురించి చెప్పేటప్పుడు కాస్త బుర్ర పెట్టి స్థిమితంగా ఆలోచించండి. నేను ఎవరితో చర్చలలో పరుషంగా మాట్లాడానో వాళ్ళు ఎవరో తెలిపితే వాళ్ళతో ఎందుకు మాట్లాడ వలసి వచ్చిందో చెప్తాను. మీ క్రింద పని చేసే నౌకరులా అనవసరముగా నాతో చర్చించకండి. పని చేయటం చేతకాని వాళ్ళు అందరూ ఎదుటి పడి ఏడుస్తూ ఉంటారు. ఆ జాబితాలోకి మీరు కూడా చేరకండి. మీ దగ్గర సమాధానము లేదు.
* మీరు [[వికీపీడియా:వికీ సాంప్రదాయం]] కూడా తిరిగి చదవండి. మీకు చాలా విషయాలు వర్తిస్తాయి. మంచి వాళ్ళతో సంయమనము పాటించండి. చెడ్డ వాళ్ళని దూరంగా ఉంచండి.
* మీరు నాకు మంచి సలహాలు, సూచనలు వంటివి ఇస్తే వింటాను.
* మీరు అధికారులు అయి ఉండి మాకు ఏ విధంగా అందుబాటులో ఉపయోగంగా ఉన్నారుఉన్నారో కాస్త తెలియజేయండి.
* మీరు ఎక్కువ నేను తక్కువ అని దయచేసి భావించకండి. మీరు నాకు అర్థం కారు, నేను మీకు అర్థం కాను.
ఇంక శెలవు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 08:13, 24 ఏప్రిల్ 2016 (UTC)