వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
* మీరు నాకు మంచి సలహాలు, సూచనలు వంటివి ఇస్తే వింటాను.
* మీరు అధికారులు అయి ఉండి మాకు ఏ విధంగా అందుబాటులో ఉపయోగంగా ఉన్నారో కాస్త తెలియజేయండి.
* మీరు ఎక్కువ నేను తక్కువ అని దయచేసి భావించకండి. మీరు నాకు అర్థం కారు, నేను మీకు అర్థం కాను. ఇంక శెలవు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 08:13, 24 ఏప్రిల్ 2016 (UTC)
ఇంక శెలవు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 08:13, 24 ఏప్రిల్ 2016 (UTC)
 
[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారు ఎవరైనా ఏదైనా చెపితే నాకెందుకు చెపుతున్నారు అని వాళ్ళకు బదులివ్వడంలో అసహనం వ్యక్తం చేయడం ఎందుకు. ఎందుకు చెపుతున్నారో ఒకసారి గ్రహించి వారి సలహాలు స్వీకరించడం వికీనియమం. దానిని వదిలి ఇక్కడ కాకపోతే మరోచోట అనుకోవడం అంత మంచిది కాదు. ఆ మరోచోటా ఇలానే ఉంటుంది. రాజీ ఎక్కడైనా అవసరమే. ఎవరు చెప్పినా వారి స్వార్ధం కోసమో స్వలాభం కోసమో కాదు. ఎవరూ ఇక్కడ రోజూ పనిచేస్తామని అగ్రిమెంట్ రాయలేదు. వాళ్ళిస్టం, ఎప్పుడైనా వస్తారు ఏదైనా రాస్తారు. ఇంతకాలం రాయలేదు కాబట్టీ నువ్వెవరు అనే అధికారం ఎవ్వరికీ లేదు,ఉండదు. మీరు పెద్దవారు అయినా లేదా వయసు బట్టి అయినా ఎక్కువగా రాస్తున్నారనో ఇక్కడ హెచ్చుతగ్గులు ఉండవు. ఒక్క మార్పు చేసిన వాళ్ళకూ లక్ష మార్పులు చేసినవాళ్ళకూ అదే అధికారం ఉంది. మీ రైల్వే మార్పుల వలన ఎందరో తీవ్ర అహనం వ్యక్తం చెస్తున్నారు. మీరే గనక వికీసోర్స్ మార్పులు చేయతలపెడితే అద్భుతంగా ఉంటుంది. దయచేసి గ్రహించండి. దీనిపై నేను చర్చలు చేయను. మీ విజ్నత, మీ వయసు బట్టి మీరే నిర్ణయిచుకోవాలి....