"గొబ్బరి లౌజు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
చి
ముదిరిన [[కొబ్బరి కాయ]] లోని కొబ్బరిని కోరము అనే పనిముట్టు తో పొట్టు లా తీస్తారు. లేదా కొబ్బరి ముక్కలు మిక్సీ లో వేసి పొట్టు తయారు చేస్తారు. దీనినే [[కొబ్బరి కోరు]] అంటారు. కొబ్బరి కోరు లో బెల్లము కలిపి పొయి మీద పెట్టి జిగురు పాకము వచ్చేవరకు చిన్నమంట మీద వుడి కించాలి. పాకము దగ్గరి పడిన తరువాత మంట తీసివేయాలి. కొంచము చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ వుండలు చేసుకోవాలి.ఈ వంటకము నెల రోజుల వరకునిల్వ ఉంటుంది.
[[వర్గం:తీపివంటలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1869298" నుండి వెలికితీశారు