"గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
 
 
'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో [[కంప్యూటరు]] ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.
[[File:Linux_kernel_INPUT_OUPUT_evdev_gem_USB_framebuffer.svg|thumb|right||Linux_kernel_INPUT_OUPUT_framebuffer]]
=='''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' కి కావలసిన హంగులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1869314" నుండి వెలికితీశారు