మొక్కపాటి నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు చేర్చాను.
పంక్తి 37:
}}
 
'''మొక్కపాటి నరసింహశాస్త్రి''' సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత.<ref>{{cite book | title = Encyclopaedia of Indian literature vol. | publisher = [[Sahitya Akademi]] | year = 1987 | url = http://books.google.com/books?id=ObFCT5_taSgC&pg=PA391&lpg=PA391&dq=%22mokkapati+narasimha+sastry%22&source=web&ots=mTI0YByQs2&sig=pQ4p5bnSk4P9HN7ZvrEKhBwbzeo | accessdate = 2007-12-08 }}</ref>

[[1925]] లో ప్రచురితమైన ఇతని [[బారిష్టర్ పార్వతీశం (నవల)|బారిష్టర్ పార్వతీశం]] అన్న [[నవల]] తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. ''బారిష్టర్ పార్వతీశం'' హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.
 
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.
 
[[పిఠాపురం]] ఆస్థానంలో దివానుగా ప్రసిద్ధులైన [[మొక్కపాటి సుబ్బారాయుడు]] వీరి సహోదరుడు.
 
== మూలాలు==
{{Reflist}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]