జైనుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: జైన మతాన్ని పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. . పార్శ్వనాధుడు ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జైన మతాన్ని పార్శ్వనాధుడనే వాడు స్థాపించాడు. . పార్శ్వనాధుడు 22 వ తీర్థంకరునిగా గుర్తు పెట్టుకొన్నారు. కనుక జైన మతం వర్థమాన మహావీరుని కంటే ముందే వుంటుందంటారు. అంతే కాదు, ఇది వేదమతం కాలం నుంచే వుందంటారు. ఎలాగంటె ఈ మతానికి 24 మంది తీర్థంకరులున్నారని, చివరివాడు వర్థమానుడని, మొదటి వాడు ఋషభదేవుడు,అరిష్టనేములని అంటారు. ఋషభదేవుడు మొదటి తీర్థంకరుడు. అతని గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతే కాదు యితడు [[విష్ణుపురాణం]] లో, భాగవత పురానంలోపురాణంలో నారాయణావతారంగా కీర్తించబడ్డాడు. దీనిని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంత పాతది. ఈ 24 తీర్థంకరుల లేదా ప్రవక్తల ప్రవచనమెప్రవచనమే జైనం. ఆ 24 ప్రవక్తలు వీరు;
{{col-begin}}
{{col-4}}
"https://te.wikipedia.org/wiki/జైనుల_జాబితా" నుండి వెలికితీశారు