ఎఱ్ఱగుడిపాడు శాసనం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఇది కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని చె...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇది'''ఎఱ్ఱగుడిపాడు శాసనము''' కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ఉంది. దీన్ని క్రీ.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించినాడు.
ప్రత్యేకతలు భాషాశాస్త్రవేత్తల దృష్టిలో తొలి తెలుగు శాసనం. మరియు తొలి తెలుగు గద్య (వచన) శాసనం కూడా. ఇది తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకొన్న మొదటి శాసనం. ఇది తెలుగు వాక్య రచన కనిపించే మొదటి శాసనం. ఈ శాసనంతోనే తెలుగు శాసనభాషా యుగం ప్రారంభమైంది.
దీన్ని క్రీ.శ. 575 లో రేనాటి చోళరాజు ధనంజయ ఎరికళ్ ముత్తురాజు వేయించినాడు.
==శాసన విశేషాలు==
ప్రత్యేకతలు
* ఇందులో మొత్తం 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యంలోనూ సమాపక క్రియ లేదు.
భాషాశాస్త్రవేత్తల దృష్టిలో తొలి తెలుగు శాసనం. మరియు తొలి తెలుగు గద్య (వచన) శాసనం కూడా.
* 'పార (శకట రేఫం) అనే పదం మొదట ప్రయోగించిన శాసనం. (పార = బ్రాహ్మణుడు)
తెలుగువాడు తెలుగు మాటల్లో రాసుకొన్న మొదటి శాసనం.
తెలుగు* వాక్యశకట రచనరేఫం కనిపించేకనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
* సంఖ్యావాచకం (24 - ఇరువది యాది నాల్కు) కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
ఈ శాసనంతోనే తెలుగు శాసనభాషా యుగం ప్రారంభమైంది.
* ఇందులో పన్నస, కాలు అనే పదాలు ప్రయోగించబడ్డాయి.
శాసన విశేషాలు
* పన్నస = పన్ను లేని భూమి.
ఇందులో మొత్తం 3 తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఏ వాక్యంలోనూ సమాపక క్రియ లేదు.
* కాలు = గౌరవ బహువచనం.
'పార (శకట రేఫం) అనే పదం మొదట ప్రయోగించిన శాసనం. (పార = బ్రాహ్మణుడు)
==మూలాలు==
శకట రేఫం కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
{{మూలాలజాబితా}}
సంఖ్యావాచకం (24 - ఇరువది యాది నాల్కు) కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
==ఇతర లింకులు==
ఇందులో పన్నస, కాలు అనే పదాలు ప్రయోగించబడ్డాయి.
పన్నస = పన్ను లేని భూమి.
కాలు = గౌరవ బహువచనం.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్ఱగుడిపాడు_శాసనం" నుండి వెలికితీశారు