మొక్కపాటి నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.
=='బారిష్టర్ పార్వతీశం' గ్రంథాన్ని అమ్మడానికి రచయిత పడిన కష్టాలు==
ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్థి) మాటలలో........
"ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. ''బారిస్టర్ పార్వతీశం'' నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు.