కెఎఫ్‌సీ: కూర్పుల మధ్య తేడాలు

"KFC" పేజీని అనువదించి సృష్టించారు
"KFC" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''కెంటకీ ఫ్రైడ్ చికెన్''' ('''కెఎఫ్‌సీ''') వేయించిన చికెన్ (ఫ్రైడ్ చికెన్)కు పేరుపడి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చెయిన్. అమెరికాలోని కెంటకీ ప్రాంతంలో ఈ చెయిన్ ప్రధాన కార్యాలయం నెలకొంది. మెక్ డొనాల్డ్స్ తర్వాత సేల్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద రెస్టారెంట్ చెయిన్ - కెఎఫ్‌సీ. కెఎఫ్‌సీలో డిసెంబర్ 2013 నాటికి 118 దేశాలు, ప్రాంతాల్లో 18,875 అవుట్ లెట్లు ఉన్నాయి. యమ్! బ్రాండ్స్ కి కంపెనీ అనుబంధ సంస్థ, [[పిజ్జా హట్]] మరియు ట్రాకో బెల్ వంటి చెయిన్లు కూడా సంస్థ నిర్వహిస్తోంది.
 
కార్బిన్, కెంటకీలో 1930ల నాటి తీవ్రమైన మాంద్యం కాలంలో వ్యాపారవేత్త హార్లాండ్ శాండర్స్ రోడ్డుపక్కన వేయించిన చికెన్ అమ్మే రెస్టారెంట్ గా కెఎఫ్‌సీ ప్రారంభమైంది. శాండర్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీలు ఏర్పరచడంలో అవకాశాలను గుర్తించి 1952లో కెంటకీ ఫ్రైడ్ చికెన్ మొట్టమొదటి ఫ్రాంఛైజ్ ని [[యూటా|యూటాలో]] ప్రారంభించారు. కెఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ రంగంలో చికెన్ ను వ్యాప్తిలోకి తీసుకువచ్చి, మార్కెట్లో హ్యాంబర్గర్ ఆధిక్యత నుంచి వైవిధ్యాన్ని తీసుకువచ్చారు. తనను తాను బ్రాండ్ చేసుకోవడంతో కల్నల్ శాండర్స్ అమెరికన్ సాంస్కృతిక చరిత్రలో ప్రాముఖ్యం చెందిన వ్యక్తిగా నిలిచారు, అతని బొమ్మ కెఎఫ్‌సీ ప్రకటనల్లో విస్తృతంగా వినియోగించుకున్నారు. However, theఐతే company'sవేగవంతంగా rapidవిస్తరిస్తున్న expansionకంపెనీ sawబాధ్యతలు itవయసు overwhelmమీద theపడ్డ ageingతనకు Sanders,భారం andకావడంతో in1964లో 1964జాన్ he sold the company to a group of investors led by John Yవై. Brownబ్రౌన్, Jrజాక్ సి.మెస్సీల andనాయకత్వంలోని Jackపెట్టుబడిదారుల C.సముదాయానికి Masseyఅమ్మేశారు.
"https://te.wikipedia.org/wiki/కెఎఫ్‌సీ" నుండి వెలికితీశారు