చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
==రైలు సమాచారం==
రైలు నంబరు: 22870 : చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది ప్రతి మంగళవారం చెన్నై సెంట్రల్ నందు 10.25 గంటల ఉదయం బయలుదేరి వదిలి తన గమ్యాన్ని, విశాఖపట్నం మరుసటి రోజు అనగా బుధవారం 21,10 గంటలకు చేరుకునే షెడ్యూల్ గల రైలు. ఇది చెన్నై, విశాఖపట్నం కలిపే ఒక వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుగా ఉంది.
==రేక్ భాగస్వామ్యం==
ఈ రైలుకు రైలు నెంబరు 18503/18504 రైలుతో ఆర్‌ఎస్‌ఎ భాగస్వామ్యం ఉంది.
 
==రైలు ప్రయాణమార్గం ==
22870 చెన్నై సెంట్రల్ - విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ నుండి ప్రతి మంగళవారం బయలుదేరుతుంది. దీని ప్రయాణమార్గం ఈ విధంగా ఉంటుంది.