సన్నీ లియోన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
==భారతీయ చలన చిత్ర ప్రవేశం==
సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. [[మంచు మనోజ్]] హీరోగా నటించిన [[కరెంట్ తీగ]] అనే తెలుగు చిత్రంలో ఈమె కూడా నటించింది. ఏక పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలు విడుదల అవ్వాల్సియున్నవి. ప్రస్తుతం కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడరాగాఅంబాసడర్ గా తన విధులు నిర్వహిస్తూ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
 
== వరించిన అవార్డులు ==
"https://te.wikipedia.org/wiki/సన్నీ_లియోన్" నుండి వెలికితీశారు