లింగమంతుల స్వామి జాతర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''లింగమంతుల స్వామి జాతర''' [[తెలంగాణ]]లో రెండో అతి పెద్ద జాతర. <ref>[http://www.t7am.com/flash-news/post/%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%97%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B0 తెలంగాణలో రెండో అతి పెద్ద జాతర]</ref>
==విశేషాలు==
[[నల్గొండ జిల్లా|నల్లొండ జిల్లా]] లోని [[చివ్వెంల|చివ్వెంల మండలం]] [[దురజ్‌పల్లి|దురాజ్ పల్లి]] లో [[యాదవ|యాదవు]] ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. [[తెలంగాణ]] రాష్ట్రంలో [[సమ్మక్క సారక్క జాతర|సమ్మక్క సారలమ్మ]] జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నల్లొండ జిల్లా [[దురజ్‌పల్లి|దురాజ్ పల్లి]]<nowiki/>లో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]], ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.<ref>[http://www.sakalam.com/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B0-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82%E0%B0%AD%E0%B0%82/ లింగమంతుల జాతర ప్రారంభం]</ref>