రొమ్ము పంపు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''రొమ్ము పంపు''' అనగా పాలిచ్చే మహిళ రొమ్ముల...'
 
చి వర్గం:పాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
==ఉపయోగించడానికి కారణాలు==
మహిళలు పలు కారణాలతో రొమ్ము పంపులు ఉపయోగిస్తున్నారు. చాలామంది మహిళలు వారి బిడ్డలకు చనుబాలు తాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు, అయితే ఆ మహిళలు ఉద్యోగం రీత్యానో లేదా ఏవైనా పనుల నిమితమో బిడ్డలను ఇంటిలో వదలి వెళ్లవలసి ఉంటుంది, అటువంటి వారు తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు చనుబాలను ఇవ్వవచ్చని వీలు కుదిరినప్పుడు రొమ్ము పంపు ఉపయోగించి పాలను తీసిపెట్టుకుంటారు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ బిడ్డలకు చనుబాలను తాపుకుంటారు.
 
[[వర్గం:పాలు]]
"https://te.wikipedia.org/wiki/రొమ్ము_పంపు" నుండి వెలికితీశారు