రొమ్ము పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Breast pump with tote kit.jpg|thumb|right|Hygeia Enjoye electric breast pump]]
[[Image:Avent isis breast pump.jpg|thumb|right|180px|AVENT isis manual breast pump]]
 
'''రొమ్ము పంపు''' అనగా [[బాలింత|పాలిచ్చే మహిళ]] [[వక్షోజం|రొమ్ముల]] నుండి పాలను సేకరించే ఒక యాంత్రిక పరికరం. రొమ్ము పంపులు చేతి లేదా కాలి చేష్టల ద్వారా పనిచేసే మాన్యువల్ పరికరాలు, లేదా విద్యుత్ లేదా బ్యాటరీల ఆధారంగా పనిచేసే విద్యుత్ పరికరాలు అయ్యుంటాయి.
 
==ఉపయోగించడానికి కారణాలు==
మహిళలు పలు కారణాలతో రొమ్ము పంపులు ఉపయోగిస్తున్నారు. చాలామంది మహిళలు వారి బిడ్డలకు చనుబాలు తాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు, అయితే ఆ మహిళలు ఉద్యోగం రీత్యానో లేదా ఏవైనా పనుల నిమితమో బిడ్డలను ఇంటిలో వదలి వెళ్లవలసి ఉంటుంది, అటువంటి వారు తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు చనుబాలను ఇవ్వవచ్చని వీలు కుదిరినప్పుడు రొమ్ము పంపు ఉపయోగించి పాలను తీసిపెట్టుకుంటారు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ బిడ్డలకు చనుబాలను తాపుకుంటారు.
 
==చిత్రమాలిక==
<gallery>
File:Breast pumping.jpg|Women use breast pumps for many reasons.
Image:Electric breast pump 2005 SeanMcClean.jpg|Medela Symphony electric breast pump
Image:Medela lactaline select breast pump.jpg|Medela Lactina Select electric breast pump
Image:Ameda lactaline personal breast pump.JPG|Ameda lactaline personal electric breast pump.
</gallery>
 
 
 
 
[[వర్గం:పాలు]]
"https://te.wikipedia.org/wiki/రొమ్ము_పంపు" నుండి వెలికితీశారు