వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

WikiConference India 2016 Update
పంక్తి 410:
:విషయ ప్రాముఖ్యం (notability) ఉన్న వ్యాసాలను ముందుగా ఎంచుకుందాం. దీనికోసం ఏదైనా రెఫరెన్సు తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అలాగే మనం రాయబోయే వ్యాసాలకు నమ్మదగ్గ మంచి వనరులు(వెబ్ సైట్ల కన్నా ఒక మాదిరి పేరున్న రచయితలు రాసిన పుస్తకాలైతే బాగుంటుంది) ఉండాలి. మనం సృష్టించే వ్యాసం కనీస పరిమాణం ఐదు కెబీలకు మించి ఉండాలని నియమం పెట్టుకుందాం. ఆంగ్లవికీలో ఉన్న ముఖ్యమైన సంఘటనలకు తగు వ్యాసాలు రాస్తే అక్కడ నుంచి చదువరులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందేమో. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 10:12, 26 ఏప్రిల్ 2016 (UTC)
:: మంచి ఆలోచన. మనం [[తుఫాను]]లు, [[వరదలు]] లాంటి వాని గురించి వ్యాసాలకు మూలాలు అప్పటికప్పుడు దొరకుతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు, ఉదా: [[రాజీవ్ గాంధీ హత్య]] వంటి వానికి పుస్తకాలున్నాయి, ఆంగ్ల వికీలో వ్యాసాలున్నాయి. అలాగే బాంబు పేలుళ్లు, [[ఉప్పు సత్యాగ్రహం]], జలియన్ వాలా బాగ్ ఉదంతం ఇలా ముఖ్యమైన సంఘటనలకు ఎడిటథాన్ చేయడం బాగుంటుంది. ఒక వారం-పది రోజులు అందరం కలిసి చేస్తే ముఖ్యమైన సంఘటనలు అన్నీ కవర్ చేయవచ్చును. అయితే ఒక జాబితా తయారుచేసుకొని ప్రారంభించాలా, లేదా సభ్యుల ఇష్టాయిష్టాలకనుగుణంగా జరపాలా అన్నది చూడండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:56, 26 ఏప్రిల్ 2016 (UTC)
 
 
== WikiConference India 2016 Update ==
<div style="margin: 0.5em; border: 2px black solid; padding: 1em;background-color:#E3F0F4" >
{| style="border:1px black solid; padding:2em; border-collapse:collapse; width:100%;"
|-
! style="background-color:#FAFAFA; color:black; padding-left:2em; padding-top:.5em;" align=left |
 
Hi,
 
After an elaborate [[:m:WikiConference India 2016/City/First Bids|community participation process]], we are planning to host Wikiconference India 2016 in [[:m:WikiConference India 2016/Venue|Chandigarh during August 5, 6 and 7]].
 
Please help us by
 
* Joining as a [[:m:WikiConference India 2016/Community and Team/Volunteer Registration|volunteer]]
* Signing up for [[:m:WikiConference India 2016/Community and Team/Team Role|various teams]]
* Providing feedback for [[:m:WikiConference India 2016/Programs|program design]]
* Reviewing and endorsing our [[:m:Grants:PEG/Satdeep Gill/WikiConference India 2016|PEG grant request]]
 
We will be calling applications for travel scholarship and paper presentations soon.
 
We look forward to your contribution in making this conference successful. Please sign up to our [https://lists.wikimedia.org/mailman/listinfo/wikiconference-india mailing list] and follow the discussion in [[:m:Talk:WikiConference India 2016|Meta]] for updates.
 
Thanks.
 
--[[వాడుకరి:Ravidreams|Ravidreams]] ([[వాడుకరి చర్చ:Ravidreams|చర్చ]]) 20:47, 27 ఏప్రిల్ 2016 (UTC)
 
WikiConference India 2016 team.
 
As a stakeholder of the Wikimedia India community in India, please express your support and comments regarding the selection of host city, date and other aspects of this conference planning.
 
=== Support ===
 
=== Neutral ===
 
=== Oppose ===
 
=== Comments ===
 
|}</div>
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు