హంపి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Group of monuments at Hampi}}
పంక్తి 151:
 
===విఠల దేవాలయ సముదాయం===
హంపికి ఈశాన్య భాగంలో [[అనెగండఅనెగొంది]] గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.
 
===శిలా రథం===
"https://te.wikipedia.org/wiki/హంపి" నుండి వెలికితీశారు