తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''తమలపాకు''' లేదా '''నాగవల్లి''' భారతదేశంలో విరివిగా ఉపయోగించే [[తాంబూలం]]లో ముఖ్యమైన భాగం. ఈ [[ఎగబ్రాకే మొక్క]]ను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. ఇది [[పైపరేసి]]కుటుంబానికి చెందినది.<ref>{{cite web|title=Betelnut - stimulant|url=http://www.kew.org/plant-cultures/plants/betelnut_stimulant.html}}</ref>
దీని యొక్క ఔషథ ధర్మముల మూలంగా కొద్దిగా ఉద్దీపనలు కలిగించేదిగా ముఖ్యమైనది.
[[File:Arecanutconsum1.PNG|thumb|leftright|350px|ప్రపంచ వ్యాప్తంగా తమలపాకులు పండించే ప్రాంతాలు]]
[[దస్త్రం:Bundles of betal leaves.JPG|thumb|right|250px|తమల పాకులు/పాకాల సంతలో తీసిన చిత్రము]]
[[దస్త్రం:Piper betle leaf.jpg|thumb|right|250px|తమల పాకులు/పాకాల సంతలో తీసిన చిత్రము]]
==వ్యుత్పత్తి==
[[wikt:betel|బీటిల్]], అనే పదం తమిళ పదమైన వెట్టిల నుండి వచ్చినది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చినది. దీనిని పానా ఆకులు అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు.<ref>{{Cite OED | betel }}</ref><ref>{{cite book |title=Portuguese Vocables in Asiatic Languages: From the Portuguese Original of M S R Dalgado |year=1988 |publisher=Asian Educational Services |location=New Delhi |isbn=812060413X}}</ref>
==సాగుచేయు విధానం==
[[File:Arecanutconsum1.PNG|thumb|left|350px|ప్రపంచ వ్యాప్తంగా తమలపాకులు పండించే ప్రాంతాలు]]
తమలపాకు సంవత్సర [[వర్షపాతం]] 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ [[ఉష్ణోగ్రత]] గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
 
Line 36 ⟶ 35:
 
నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులకు ఇనుప గోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40,000 పంతాలు (పంతం అంటే 100 ఆకులు), రెండవ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది.
[[File:Betel Plant.JPG|thumb|right|250px|తమలపాకు]]
 
==తుని తమలపాకు==
ఆంధ్ర దేశంలో [[తుని]] తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరం లో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా, లేతగా (కవటాకులు) మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిళ్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిళ్లీ కానేకాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు