తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
[[wikt:betel|బీటిల్]], అనే పదం తమిళ పదమైన వెట్టిల నుండి వచ్చినది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చినది. దీనిని పానా ఆకులు అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు.<ref>{{cite book |title=Portuguese Vocables in Asiatic Languages: From the Portuguese Original of M S R Dalgado |year=1988 |publisher=Asian Educational Services |location=New Delhi |isbn=812060413X}}</ref>
==సాగుచేయు విధానం==
తమలపాకు దక్షిణ మరియు అగ్నేయ ఆసియాలోనూ, పాకిస్తాన్<ref>{{cite news|title=Betel-leaf farming in coastal area|url=http://www.dawn.com/news/33381/betel-leaf-farming-in-coastal-area|accessdate=30 October 2014|work=[[Dawn (newspaper)]]|date=13 May 2002}}</ref> నుండి న్యూగినియా<ref>{{cite news|last1=Cassey|first1=Brian|title=Chewing over a betel ban|url=http://www.smh.com.au/world/chewing-over-a-betel-ban-20131108-2x6ra.html|accessdate=30 October 2014|work=Sydney Morning Herald|date=9 November 2013}}</ref> వరకూ విస్తృతంగా పండిస్తారు. బంగ్లాదేశ్ లో రైతులు దీనిని "బరుయి" అని పిలుస్తారు.<ref name="barouj">{{cite web
తమలపాకు సంవత్సర [[వర్షపాతం]] 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ [[ఉష్ణోగ్రత]] గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
| first = Banglapedia
| date = 27 September 2006
| url = http://www.banglapedia.org/httpdocs/HT/P_0052.HTM
| title = Puan
| accessdate = 2006-09-27}}</ref> ఈ తమలపాకులు పండించే క్షేత్రాన్ని "బరౌజ్" అని పిలుస్తారు. ఈ "బరౌజ్" వెదురు కర్రలతోనూ మరియు కొబ్బరి ఆకులతోనూ కంచె కడతారు.
[[File:Betel Plant.JPG|thumb|బంగ్లాదేశ్ లో తమలపాకుల వ్యవసాయం ]]
 
తమలపాకు సంవత్సర [[వర్షపాతం]] 750-1500 మి.మీ. కలిగి, 10-40 డిగ్రీల సెల్సియస్ [[ఉష్ణోగ్రత]] గలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్ మరియు ఎర్ర గరప నేలలు వీటి సాగుకు అనువైనవి.<ref name=LK>{{cite web|title= Betel - Piper Betle L |author=Government of Sri Lanka| url= http://www.exportagridept.gov.lk/web/index.php?option=com_content&view=article&id=126&Itemid=159&lang=ta}}</ref> ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు.
 
మే-జూన్ నెలలలో భూమిని బాగా దున్ని చదునుచేసి ఎకరాకు 16-20 కిలోల [[అవిశ]] విత్తనాలను సాలుకు సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిశ విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు