తమలపాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
==ఉపయోగాలు==
* తమలపాకులను [[పూజ]] చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
* [[తాంబూలము]]లో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.<ref>[http://telugu.webdunia.com/article/home-remedies/%E0%B0%A4%E0%B0%AE%E0%B0%B2%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%93-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8C%E0%B0%B7%E0%B0%A7%E0%B0%82-109071800040_1.htm తమలపాకు ఓ దివ్యౌషధం...!]</ref>
* తమలపాకుల రసమును [[గొంతునొప్పి]] నివారణకు ఉపయోగిస్తారు.
* శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
"https://te.wikipedia.org/wiki/తమలపాకు" నుండి వెలికితీశారు