పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి {{commons category|Ponaka Kanakamma}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''పొణకా కనకమ్మ''' (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె [[నెల్లూరు]] పట్టణంలో గల [[కస్తూరిబాయి]] మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-[[1896]]. మరణం-[[1962]].
 
[[File:3rd anniversary of kasturi devi school-1927.tif|thumb|leftకుడి|250px|కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.]]
 
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
పంక్తి 39:
* కనకపుష్యరాగం (పొణకా కనకమ్మ స్వీయచరిత్ర). సం. డా. కాళిదాసు పురుషోత్తం. రచనాకాలం 1959-60. ప్రచురణ 2011.
వీరి రచనలు పేర్లను బట్టి ఆధ్యాత్మిక రచనలు చేసినారని తెలుస్తుంది.
 
==బహుమతులు==
1955లో [[గృహలక్ష్మి స్వర్ణకంకణము]] స్వీకరించారు.
 
{{commons category|Ponaka Kanakamma}}
 
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు