విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
|-
|}
దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే [[రైల్వే జంక్షన్]] లలో ఒకటిగా, [[దక్షిణ మధ్య రైల్వే]] లోని విజయవాడ జంక్షన్ అంతర నగర (ఇంటర్ సిటి) సేవలతో పాటు సుదూర ప్రాంతాల ప్రయాణము కోసం ఒక కేంద్రంగా ఉంది. వివిధ రైలుబండ్ల ద్వారా ప్రతి రోజు 1,40,000 మంది ప్రజలు సగటున విజయవాడ రైల్వేస్టేషను నుండి బయలుదేరి ప్రయాణించడము, అదేవిధముగా అంతే సమాన సంఖ్యలోని ప్రయాణీకులు [[భారత దేశము]]లోని అనేక ప్రాంతముల నుండి విజయవాడ జంక్షన్ లోని నిష్క్రమణ ద్వారం ద్వారా [[విజయవాడ]] నగరం (సిటి) లోనికి చేరుకుంటున్నారు.
ప్రతిరోజు 250 కంటే ఎక్కువగా ప్రయాణీకుల రైళ్లు మరియు 150 వస్తువులను రవాణా (గూడ్స్) చేసే రైలుబండ్లు కనీసం 15 నుండి 20 నిమిషాలు సేపు వివిధ అవసరాల కోసం ఆపి ఈ స్టేషను సేవలు ఉపయోగించుకుంటాయి.<ref name="thehindufeb2009">{{cite web|url=http://www.hindu.com/2008/04/12/stories/2008041256510300.htm|title=Vijayawada railway junction struggles to keep pace with increasing rush|publisher=''The Hindu''|date=10 Feb 2009|accessdate=20 Sep 2012}}</ref><!--- క్రింద ప్రకటన వలె వ్యాఖ్యానించాడు. తగిన - అనేక రైళ్ళు సదుపాయము విజయవాడ జంక్షన్ మరియు [[సికింద్రాబాద్ రైల్వే స్టేషను] మధ్య ప్రతిరోజూ అమలు ఉంది. [[చెన్నై సెంట్రల్]], [[చెన్నై ఎగ్మోర్]], [[వైజాగ్ ]], [[హౌరా స్టేషను]], [[న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను]], [[హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను]], [[ముంబై CST ]], [[లోకమాన్య తిలక్ టెర్మినస్]], [[త్రివేండ్రం సెంట్రల్]], [[కొచ్చువెల్లి రైల్వే స్టేషను]], [[ఎర్నాకులం జంక్షన్]], [[కోయంబత్తూర్ ]], [[మధురై ]], [[తిరుచిరాపల్లి జంక్షన్]], [[కన్యాకుమారి ]], [[రామేశ్వరం ]], [[మంగుళూరు ]], [[హుబ్లి ]], [[వాస్కోడిగామా ]], [[పూనే ]], [[షిర్డీ రైల్వే స్టేషను]], [[ఔరంగాబాద్ ]], [[అహ్మదాబాద్ ]], [[భావ్ నగర్ ]], [[జైపూర్ ]], [[జోధ్పూర్ ]], [[అజ్మీర్ ]], [[భోపాల్ ]], [[ఇండోర్ ]], [[గౌలియార్ ]], [[ఆగ్రా ]], [[కాన్పూర్ సెంట్రల్]], [[లక్నో ]], [[వారణాసి ]], [[గోరఖ్పూర్ ]], [[పాట్నా ]], [[రాంచి ]], [[ షాలిమార్ రైల్వే స్టేషను]], [[సంత్రగచ్చి రైల్వేస్టేషను ]], [[డిబ్రూఘర్]], [[భువనేశ్వర్ ]], [[పూరీ ]], [[అమృత్సర్ ]], [[జలంధర్ ]], [[లుధియానా ]], [[చండీగఢ్ ]], [[జమ్ము ]], [[నాగ్పూర్ ]], [[గౌహతి ]], [[బెంగుళూర్ ]], [[తిరుపతి ( నగరం ) | తిరుపతి]], [[గుంటూరు ]], [[కాకినాడ ]], [[కాజీపేట ]] మరియు [[తిరునల్వేలి]], .-->
పంక్తి 102:
* విజయవాడ జంక్షన్ [[భారతీయ రైల్వేలు]]లో 'మూడవ అతి రద్దీ అయిన రైల్వే స్టేషను అయినప్పటికీ, భారతదేశం యొక్క అతి వేగవంతం రైళ్లు [[రాజధాని ఎక్స్‌ప్రెస్]] లు, లేదా [[శతాబ్ది ఎక్స్‌ప్రెస్]] లు అయినటువంటి ఇటువంటి రైలుబండ్లను, విజయవాడ రైల్వేస్టేషను చేరుకునే ప్రయాణీకుల అవసరాల కొరకు, వారికి సేవలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించుటకు, '''విజయవాడ జంక్షన్''' కు '''ప్రాముఖ్యత''' విషయములో, అటువంటి అవకాశములు మాత్రము అందించక, కల్పించక పోవటము మాత్రము చాలా శోచనీయమనే చెప్పుకోవాలి.
* [[రాజధాని ఎక్స్‌ప్రెస్]] లు మరియు [[గరీబ్‌రథ్గరీబ్‌ రథ్ ఎక్స్‌ప్రెస్]] లు విజయవాడ రైల్వేస్టేషను మీదుగానే ప్రయాణిస్తాయి. అదేవిధముగా, [[విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషనురైల్వే స్టేషను|విజయవాడ జంక్షన్]] నుండి [[చెన్నై|చెన్నై సెంట్రల్]] వరకు, అలాగే [[చెన్నై|చెన్నై సెంట్రల్]] నుండి విజయవాడ రైల్వేస్టేషను వరకు ఒక [[జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్]] ఉంది. ఈ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం అన్ని జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల కంటే అతి వేగవంత మయినది.
* విజయవాడ జంక్షన్ నందు కూడా లోకోమోటివ్ తరగతి WDM - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్ మరియు లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి WAG- 7, WAM - 4, WAG- 5 తరగతుల (మోడళ్ల)కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉన్నది.
 
 
==మౌలిక సదుపాయాల నిర్మాణము==