నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
ఆ ఇంట్లో, [[కాటూరి]], [[పింగళి]], [[విశ్వనాధ]], [[జాషువా]], [[అడవి బాపిరాజు]], [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]], [[పాలగుమ్మి రుద్రరాజు]], వంటీ హేమా హేమీలు ఒకటి రెండు రోజులు మకాం వేసి, సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగె ఆ పదేళ్లలో రోజుకి నాలుగైదుగురు చొప్పున అతిధులు, విద్యార్తులు భోజన చేయడం ఆనవాయితి. అతని భార్య శ్రీమతి సుభద్రమ్మ గారు దొడ్డ ఇల్లాలు. ఎప్పుడు పదిమందికి అదనంగా వండుకుని సిద్దంగా వుండేది. అతని చాదస్తం ఎంతదాక పోయిందంటే 1956 తర్వాత తనకి వేరేచోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఆ ఇంటిని టి.సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్ కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆరెండు పద్యాలు అలాగె వుంచాలని కండిషన్ పెట్టాడు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాక పోతె.. ఈయనో పిచ్చి మారాజయితే కొన్న ఆసామి ఓ వెర్రి మాలోకం. అలాగె నని ఇవ్వాల్టివరకు అలాగె వుంచేశాడు.
నేటికి కూడ ఎవరైనా భీమావరం వెళితే 'రామాలయం' అనే ప్రాంతంలో... ఆ ఇంటిని ... ఆఇంటి తలుపౌలతలుపుల మీదున్న ఆ పద్యాల్ని చూడొచ్చు.
 
వీరు 2004 సంవత్సరంలో పరమపదించారు.