1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}</ref>. లూటీలు, గృహదహనాలు, హత్యలు, ఆలయ విధ్వంసాలు వంటి అనేక చర్యలకు ఈ అల్లర్లలో విద్రోహ మూకలు పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా 2800 మంది సిక్ఖులు అల్లర్లలో మరణించగా, అందులో 2100 మరణాలు ఢిల్లీలోనే జరిగాయి. <ref name="2009BBCremember"/><ref>[http://www.mha.nic.in/hindi/sites/upload_files/mhahindi/files/pdf/Nanavati-I_eng.pdf]</ref> ఈ దాడుల గురించి ఇందిరా గాంధీ మరణం తర్వాత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన [[రాజీవ్ గాంధీ]]ని ఈ దాడుల గురించి ప్రశ్నించగా "పెద్ద చెట్టు కూలిపోతే, చుట్టూ ఉన్న భూమి కంపిస్తుందం"టూ వ్యాఖ్యానించారు. <ref name="రామచంద్ర గుహా - సిక్ఖు వ్యతిరేక అల్లర్లు">{{cite book|last1=రామచంద్ర|first1=గుహ|title=గాంధీ అనంతర భారతదేశం|publisher=ఎమెస్కో పబ్లికేషన్స్|location=హైదరాబాద్|pages=589-591|language=తెలుగు అనువాదం|chapter=గతి తప్పిన ప్రజాస్వామ్యం}}</ref> ఆయన వ్యాఖ్య పలు విమర్శలకు గురైంది.
== నేపథ్యం ==
[[1973|1973లో]] [[అకాలీ దళ్]] వర్కింగ్ కమిటీ [[ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం|ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని]] ఆమోదించింది. ఈ తీర్మానం భారత ప్రభుత్వాన్ని నిజ సమాఖ్య స్ఫూర్తిపై రాజ్యాంగాన్ని పునర్నిర్మించి రాష్ట్రాల్లో కేంద్ర జోక్యం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, సాధారణ పరిపాలనకు మాత్రమే పరిమితమై, మిగిలిన అంశాలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతోపాటుగా [[హర్యానా]], [[పంజాబ్]]ల ఉమ్మడి రాజధాని [[చండీగఢ్]] ని పూర్తిగా పంజాబ్ కే రాజధానిగా ఇవ్వాలని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిక్ఖులు అధికంగా ఉంటున్న ప్రాంతాలను కూడా పంజాబ్ రాష్ట్రంలో చేర్చాలని అన్నది.
 
== మూలాలు ==