1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
=== ఇందిరా గాంధీ హత్య ===
''ప్రధాన వ్యాసం: [[ఇందిరా గాంధీ హత్య]]''<br />
ఆపరేషన్ బ్లూస్టార్ ముగిశాకా అప్పటివరకూ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల వ్యతిరేకతతోనూ, ప్రభుత్వానికి అనుకూలురుగానూ ఉన్న సిక్ఖు జన సమూహంలో భారత ప్రభుత్వ వ్యతిరేక భావనలు రేగాయి. పవిత్ర స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జరపడం ఓ సిక్ఖు పెద్దమనిషి రిపోర్టర్ కు చెప్పినదాని ప్రకారం - మా మత ఆధారంపై దాడి, మా సంప్రదాయాన్నే కూల్చడం - గా కనిపించింది.
 
== మూలాలు ==