త్యాగరాజ ఆరాధనోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉత్సవాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''త్యాగరాజ ఆరాధన''' ప్రముఖ వాగ్గేయకారుడు [[త్యాగరాజు]]ను స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు సమాధి చెందిన [[పుష్య బహుళ పంచమి]] నాడు కావేరీ నది ఒడ్డున జరుగుతుంది. ఓ రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/tiruvaiyaru-gears-up/article3216630.ece</ref> సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. <ref>http://www.saigan.com/heritage/music/aradhana.htm</ref>
== మూలాలు ==