భండారు సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
1942 లో కాశీ వెళ్లిన సదాశివరావుకు ఓరుగంటి సుబ్రహ్మణ్యంతో పరిచయమైంది. అతని ద్వారా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో]] చేరాడు. స్వయంసేవక్‌గా కాశీలో శాఖలో శిక్షక్, ముఖ్యశిక్షక్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అక్కడే ఇతడికి ఒటిసి ప్రథమవర్ష పూర్తి అయ్యింది. వరంగల్లుకు తిరిగి వచ్చి రెండవ సంవత్సరం ఒటిసిలో పాల్గొన్నాడు. తరువాత నందిగామలో ప్రచారక్‌గా నియమించబడ్డాడు. ఆర్.ఎస్.ఎస్.పై మొదటి నిషేధం సమయంలో 6 నెలలు రాజమండ్రి, బందరు జైళ్లలో నిర్భంధంలో ఉన్నాడు.నిషేధం తొలగించబడ్డాక అనంతపురం జిల్లా ప్రచారక్‌గా 8 నెలలపాటు పనిచేసి 1948లో [[జాగృతి]] పత్రికను ప్రారంభించి దానికి ఆయన సహాయ సంపాదకుడిగా సేవలందించాడు. 1952-54 మధ్యలో గుంటూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ప్రచారక్‌గా ఉన్నాడు. 1954-58ల మధ్య విశాఖ ప్రచారక్‌గా నియమించబడ్డాడు. విశాఖలో ప్రచారక్‌గా ఉన్నప్పుడే భారత్ ట్యుటోరియల్ కాలేజీని నెలకొల్పి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇది ఆ తరువాత భారతీయ విద్యా కేంద్రంగా మారింది. 1959లో సంఘ బాధ్యతలనుండి తప్పుకున్నాడు. ఆ విధంగా 1946 నుండి 1959వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారకుడిగా 13 సంవత్సరాలు పనిచేశాడు.
 
===అనంతర జీవితం===
===సాహిత్య సేవ===
1959లో ఇతనికి కుసుమతో వివాహం జరిగింది. భోపాల్‌లో ఇంటరు, అలీఘర్‌లో బి.ఎ. చదివి హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. ఉత్తీర్ణుడై వరంగల్లులో న్యాయవాదిగా స్థిరపడ్డాడు.
1959లో ఇతనికి కుసుమతో వివాహం జరిగింది. హిందీని ఆంగ్లంలోకి అవలీలగా ఆయన అనువాదం చేసేవాడు. కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కాశీ నుంచి సంఘ్ ప్రచారక్‌గా రాష్ట్రానికి వచ్చిన తరువాత ఈయన అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రచారక్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక స్వస్థలం వరంగల్లులో స్థిరపడ్డాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించారు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్లు జైలులో ఈయన 19 నెలలు శిక్షను అనుభవించాడు. చివరి దశలో ఈయన తన చిన్నకుమారుడు దగ్గరకు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఈయన [[2010]], [[ఏప్రిల్ 3]] శనివారం కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/badaaru-death-912 సాహితీ వేత్త భండారు కన్నుమూత]</ref>
 
==సాహిత్యసేవ==
జాగృతి పత్రికకు సహసంపాదకునిగా ఉన్నప్పుడు అనేక కథలు వ్యాసాలు వ్రాసేవాడు.కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కె.ఎం.మున్షీ వ్రాసిన జైసోమనాథ్ నవలను తెలుగులో అనువదించి జాగృతిలో ధారావాహికగా ప్రకటించాడు.ఈ నవల బహుళ ప్రచారంలోకి వచ్చింది. 1958లో మహారాణాబాప్పా, మనవారసత్వం మొదలైన పుస్తకాలు రచించాడు. 1954లో భారతీయ రచయితల సమితికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలం తరువాత ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌ను ఏర్పాటు చేసి దానికి కొంతకాలం ట్రస్టీగా, మరికొంతకాలం అధ్యక్షుడిగా ఉన్నాడు. వరంగల్లులో పోతన విజ్ఞానపీఠం సభ్యుడిగా ఉన్నాడు. [[పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు]], [[మన్నవ గిరిధరరావు]], [[బిరుదురాజు రామరాజు]], [[ఘనశ్యామల ప్రసాద్]], [[కోవెల సుప్రసన్నాచార్య]] మొదలైనవారితో కలిసి సాహిత్యకార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు.
==రాజకీయరంగం==
1959లో ఇతనికి కుసుమతో వివాహం జరిగింది. హిందీని ఆంగ్లంలోకి అవలీలగా ఆయన అనువాదం చేసేవాడు. కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కాశీ నుంచి సంఘ్ ప్రచారక్‌గా రాష్ట్రానికి వచ్చిన తరువాత ఈయన అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రచారక్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక స్వస్థలం వరంగల్లులో స్థిరపడ్డాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించారు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్లు జైలులో ఈయన 19 నెలలు శిక్షను అనుభవించాడు. చివరి దశలో ఈయన తన చిన్నకుమారుడు దగ్గరకు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఈయన [[2010]], [[ఏప్రిల్ 3]] శనివారం కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/badaaru-death-912 సాహితీ వేత్త భండారు కన్నుమూత]</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/భండారు_సదాశివరావు" నుండి వెలికితీశారు