త్యాగరాజ ఆరాధనోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''త్యాగరాజ ఆరాధన''' ప్రముఖ వాగ్గేయకారుడు [[త్యాగరాజు]]ను స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు. ఈ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి చెందినసమీపంలో [[పుష్య బహుళ పంచమి]] నాడు కావేరీ నది ఒడ్డున జరుగుతుంది. రోజు సంగీత విద్వాంసులంతా ఆయన సమాధి చుట్టూ కూర్చుని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/tiruvaiyaru-gears-up/article3216630.ece</ref> సంగీతాన్ని ఆలపించే విద్వాంసులే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి అక్కడికి వస్తారు. <ref>http://www.saigan.com/heritage/music/aradhana.htm</ref>
== చరిత్ర ==
ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజు స్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున ''శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ'' ఆధ్వర్యంలో జరుగుతుంది. తమిళనాడు లోని, తంజావూరు జిల్లా, తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతుంది. <ref>http://www.saintthyagarajar.com/aradhanafestival.htm</ref>