2013 ఉత్తర భారతదేశం వరదలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
వంతెనలు రోడ్లు నాశనమవడంతో సుమారు100,000 యాత్రికులు, సందర్శకులు చార్ ధామ్ లకు వెళ్ళే దారిలో లోయల్లో చిక్కుకుని పోయారు.<ref>{{cite journal | last1 = Kala | first1 = C.P. | author-link = Chandra Prakash Kala | year = 2014 | title = Deluge, disaster and development in Uttarakhand Himalayan region of India: Challenges and lessons for disaster management | url = http://www.sciencedirect.com/science/article/pii/S2212420914000235 | journal = International Journal of Disaster Risk Reduction | volume = 8 | issue = | pages = 143–152 | doi=10.1016/j.ijdrr.2014.03.002}}</ref><ref>[http://www.ndtv.com/article/india/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom=home-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath | NDTV.com<!-- Bot generated title -->]</ref>
భారతీయ సైన్యం, భారతీయ వాయుసేనలు, మరియు పారామిలిటరీ బలగాలు సుమారు 110,000 మందిని వరద ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.<ref>[http://www.ndtv.com/article/india/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom=home-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath | NDTV.com<!-- Bot generated title -->]</ref>
== కారణాలు==
2013, జూన్ 14 నుంచి 17 మధ్యలో ఉత్తరాఖండ్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో విపరీతమైన వర్షం కురిసింది. దీని పరిమాణం మామూలు ఋతుపవనాలలో నమోదయ్యే వర్షపాతం కన్నా 375% ఎక్కువ.<ref>{{cite web|url=http://m.ibnlive.com/news/Uttarakhand-rescue-efforts-in-full-swing-toll-58-70000-stranded/399846-3.html |title=Uttarakhand: Rescue efforts in full swing; 102 dead, 72000 stranded-India News |publisher=IBNLive Mobile |date=18 June 2013 |accessdate=22 June 2013}}</ref> దీనివల్ల 3800 ఎత్తులో ఉన్న చోరాబరి హిమానీనదం కరిగిపోయి మందాకినీ నది పొంగి పొర్లింది. <ref>[http://www.downtoearth.org.in/content/Kedarnath-temple-uttarakhand-survives-glacier-floods Kedarnath temple in Uttarakhand survives glacier, floods | Down To Earth<!-- Bot generated title -->]</ref> దీనివల్ల గోవింద ఘాట్, కేదారనాథ్, రుద్రప్రయాగ జిల్లా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, నేపాల్ పశ్చిమ భాగంలో విపరీతమైన వరదలు వచ్చాయి.<ref name=ibn1>{{cite news|title=Uttarakhand floods, landslides leave 40 dead; over 60,000 stranded|url=http://ibnlive.in.com/news/uttarakhand-floods-landslides-leave-40-dead-over-60000-stranded/399619-3-243.html|accessdate=18 June 2013|newspaper=IBN Live|date=18 June 2013}}</ref>
 
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రదేశాలు అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. అందుకని వాటికి దారులు కూడా సులభంగా ఉండవు. కానీ అక్కడే హిందువులు, సిక్కుల యాత్రా స్థలాలు, ట్రెక్కింగ్ గమ్యస్థానాలు నెలకొని ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షం మరియు కరిగిన మంచు వరదలను మరింత ఉధృతం చేశాయి. <ref name=damage/> భారతీయ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు కుడా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. దాంతో వేలాది మంది యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకుని పోయి భారీగా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం సంభవించింది.
== మూలాలు ==