ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
}}</ref> 550 ఎకరాల విస్తీర్ణంతో 24 విభాగాలతో ఇది మహారాష్ట్రలో అతి పెద్ద విశ్వవిద్యాలయం.అంతేకాకుండా ఈ ఐఐటీలో 13 హాస్టల్ భవనాలున్నాయి. వీటిలో 2,200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడ శైలేష్ మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అనే మేనేజ్ మెంట్ విద్యా కేంద్రం మరియు కన్వల్ రేఖీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. బొంబాయి పేరు ముంబై గా పేరు మారిన ఇది ఐఐటీ బొంబాయి గానే పేరుంది.
 
మూడవ ఐఐటీ [[తమిళనాడు]] రాజధాని అయిన [[చెన్నై]] లో ఉంది. దీనిని కూడా ఇప్పటికీ [[ఐఐటీ మద్రాసు]] గానే సంభోదించడం జరుగుతుంది.దీన్ని [[1959]] లో పశ్చిమ జర్మనీ సహకారంతో వ్యవస్థాపన గావించారు.<ref name="West Germany">{{cite web
| last = Madras
| first = Indian Institute of Technology
పంక్తి 198:
 
== విమర్శ ==
ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా ఐఐటీలు విమర్శలకూ లోనయ్యాయి. విద్యారంగం లోనుండి, వెలుపలి నుండి కూడా ఐఐటీలు విమర్శలను ఎదుర్కుంటున్నాయి. ఐఐటీలపై ప్రధాన విమర్శ [[మేధో వలస]]( Brain Drain), ఇంకా వాటి కఠిన ప్రవేశపరీక్ష, అది ప్రోత్సాహించే ఒత్తిడి. ఇంకా కొద్దిమంది విమర్శకులు స్త్రీ శాతం తక్కువగా ఉండటం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పట్టించుకోకపోవడం వంటి అంశాలను లేవనెత్తుతుంటారు. కొంతమంది ఇటీవలి బోధన మరియు పరిశోధన నాణ్యతను కూడా ప్రశ్నిస్తున్నారు. <ref>{{cite web|first1=నారయణ మూర్తి|title=ఐఐటీలలో దిగజారుతున్న నాణ్యత|url=http://timesofindia.indiatimes.com/india/Poor-quality-of-students-entering-IITs-Narayana-Murthy/articleshow/10217469.cms|website=TOI|accessdate=8 Oct 2011}}</ref>
 
== పూర్వ విద్యార్థులు ==