"బోయ జంగయ్య" కూర్పుల మధ్య తేడాలు

154 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| caption = బోయ జంగయ్య
| birth_name = బోయ జంగయ్య
| birth_date = [[1942అక్టోబరు 1]], [[అక్టోబరు 11942]]
| birth_place = [[నల్లగొండ జిల్లా]] [[రామన్న పేట]] తాలూకాలోని [[పంతంగి]]
| native_place =
| death_date = [[మే 7]], [[2016]]
| death_place = [[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| death_cause =
| known = ప్రముఖ రచయిత
| weight =
}}
 
'''బోయ జంగయ్య''' ([[అక్టోబరు 1]], [[1942]] - ([[మే 7]], [[2016]]) ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు.
 
==జీవిత విశేషలు==
'''బోయ జంగయ్య''' [[నల్గొండ జిల్లా]] రామన్న పేట తాలూకాలోని [[పంతంగి]] గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు [[1942]] [[అక్టోబరు 1]] న జన్మించారు. బి.ఏ, డి.లిట్‌ చదివారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం సాహిత్యంతో ఏమాత్రం సంబంధం లేకున్నా హృదయంలో సాహిత్యానుబంధం అతనికి ఏర్పడింది.
జాతర (1989) నవలిక
==మరణం==
కొంతకాలం నుంచి పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జంగయ్య హైదరాబాద్ వనస్థలిపురంలోని తన కుమారుడి నివాసంలో [[మే 7]], [[2016]] న కన్నుమూసారు.<ref>[http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/writer-boya-jangayya-passes-away-1-2-510757.html ప్రముఖ రచయిత బోయ జంగయ్య కన్నుమూత]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1874822" నుండి వెలికితీశారు