అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]], ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
* [[1922]]: [[అల్లు రామలింగయ్య]], ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
* [[1934]]: [[భువన్ చంద్ర ఖండూరి]] , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
* [[1934]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
* [[1939]]: [[ఎల్కోటి ఎల్లారెడ్డి]], మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
* [[1942]]: [[బోయ జంగయ్య]], ప్రముఖ రచయిత.(మ.2016)
* [[1942]]: [[బోయ జంగయ్య]], నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు,ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. (మ.2016)
* [[1951]]: [[జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)
* [[1961]]: [[నిమ్మగడ్డ ప్రసాద్]], ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి,వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్,వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు